వాట్సాప్ సరికొత్త ఫీచర్

మెసేజింగ్ యాప్‌లలో అత్యంత ఆదరణ ఉన్నది వాట్సాప్. ప్రతి మూడు నెలలకు ఒక కొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ యాప్…మరో కొత్త ఫీచర్‌తో వచ్చేసింది. వాట్సాప్‌లో స్టేటస్ ఫీచర్‌ని చాలా మంది వాడుకుంటున్నారు. ప్రతీ గంట గంటకు తమ ఫీలింగ్స్‌ని…