ఫోన్ జారి సముద్రంలో పడితే...వేల్ చేప తిరిగి ఇచ్చింది!

ఫోన్ కిందపడితే ప్రాణం పోయినంత బాధపడిపోతున్నారు ఇప్పటి యువత. అదే ఫోన్ నీళ్లలో పడితే గుండె ఆగినంతపనైపోతుంది. ఈ రెండు సందర్భాల్లో ఫోన్‌ను ఎలాగోలా బాగు చేయించి తిరిగి వాడుకునే వెసులుబాటు ఉంది. అలాంటిది మన చేతిలోని ఫోన్ సముద్రంలో పడితే…ఇక…