బెంగాల్‌ రాష్ట్రం పేరు మార్పుకు కేంద్రం నో!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కేంద్రం మరోమారు షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్‌ పేరును ‘బంగ్లా’గా మార్చాలంటూ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చి ప్రజల కోరికను నెరవేర్చాలంటూ మమత రాసిన లేఖను మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.…

పశ్చిమబెంగాల్‌ అల్లర్లపై ఈసీ కొరడా

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17  సాయంత్రం వరకు తుది దశ ఎన్నికల ప్రచారానికి సమయం ఉన్నప్పటికీ…..బెంగాల్‌లో మాత్రం గురువారంతో ప్రచారాన్ని ముగించాలని పార్టీలను ఆదేశించింది. దేశంలోనే…

రక్తసిక్తమైన అమిత్‌ షా రోడ్‌షో

కోల్‌కతాలో అమిత్‌ షా నిర్వహించిన రోడ్‌షో రక్తసిక్తంగా మారింది. ముందుగా కూల్‌ ప్రారంభమైన రోడ్‌షో.. కొన్ని ప్రాంతాలకు చేరుకోగానే ఘర్షణలకు దారితీసింది. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. షా ప్రయాణిస్తున్న వాహనంపైకి కొందరు కర్రలు…

కోల్‌కత కాళికలా మారిన మమత

దీదీ కోల్‌కత కాళికలా మారిపోయారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి మమతా బెనర్జీ కారులో వెళ్తుండగా.. రో కోల్‌కత కాళికలా మారిన మమతడ్డు పక్కన నిల్చున్న కొందరు యువకులు జైశ్రీరామ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వెంటనే- కారును నిలిపివేసి, కిందికి…