రియల్ హీరో : వెల్‌కమ్‌ బ్యాక్‌ అభినందన్‌

మొన్నటి నుంచి అభినందన్ భారతీయులు కొత్త హీరో అయ్యారు. హీరో ల్లేక, రాజకీయ నాయకుల్లో హీరోల్ని చూల్లేక అల్లాడిపోతున్న భారతీయ యువతకు ఒక హీరో దొరికాడు. అంతే, ఎవరీ అభినందన్ ఏమా కథ అంటూ ఇంటర్నెట్ లో విపరీతంగా వేదుకుతున్నారు. ఆయన…