నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం

మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు మరికొన్ని రోజులు ఉక్కపోతను భరించాల్సిందే. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న ఆలస్యంగా కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీని 11న,…

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి చెందాడు. మృతుడు గొర్రెల కాపరి రాజయ్య అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.గుంటూరు జిల్లాలోనూ పిడుగులు పంజా విసిరాయి.క్రోసూరు మండలం అసానాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురిసింది. పిడుగు పడడంతో ఏడుకొండలు అనే వ్యక్తి మృతి…

అమెరికాను వణికిస్తున్న 'బాంబ్ తుపాను'

అమెరికాను బాంబ్‌ తుపాను వణికిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి వచ్చిన తుపానుతో దక్షిణ డకౌటాలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది, కొలరాడో నుంచి మిన్నెసోటా వైపునకు రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాతావరణ పీడనల్లో ఆకస్మిక తగ్గుదల వల్ల తుపాను వేగంగా…

అమెరికాలో 'బాంబు' తుఫాను దెబ్బ

అగ్రరాజ్యం అమేరికాను మంచు తుఫాను వణికిస్తోంది. బాంబు తుఫాను దెబ్బకు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి… జనజీవనం స్తంభించిపోతుంది. అసలు అమేరికన్లపై తుఫాను ప్రభాతం ఎందుకంత పగపట్టింది…అసలు బాంబు తుఫాను అంటే ఎంటి.? అమెరికాను మంచు తుఫాను భయపెడుతుంది. కొలరాడో రాకీ…