నదిలో పడిపోతున్న చిన్నారిని కాపాడిన కుక్క!

పెంపుడు జంతువులు మనకు ఆసరాగా ఉండటానికే కాదు మనకొక తోడు కూడా..మనం నిరాశలో ఉన్నపుడు మన భావోద్వేగాలను మార్చి ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. వీటిలో ఎక్కువగా శునకాలదే పైచేయి. గతం కంటే ఇప్పుడు పెంపుడు కుక్కల సంఖ్య పెరిగింది. ప్రతి ఇంట్లో…

ఆ పాము నిజంగానే నీళ్లు తాగిందా..?

విశాఖ పారిశ్రామికవాడలో నాగుపాము హల్‌చల్‌ చేసింది. ఎండ వేడిమికి తట్టుకోలేక..బుసలు కొట్టడం ప్రారంభించింది. పాము పరిస్థితిని అర్థం చేసుకున్న స్థానికులు మంచినీరు పోసి.. దాని తాపాన్ని తీర్చారు.  

పంప్‌హౌస్‌ను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పంప్‌హౌస్‌ను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు.గత కొన్ని రోజులుగా తాగునీరులో రంగు మారుతూ వస్తుందన్న వరుస ఫిర్యాదులతో మంత్రి పంప్‌హౌస్‌ను సందర్శించి నీటి పరీక్షలు నిర్వహించారు. ఫ్లోరిన్ శాతం తక్కువగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు…

ఇద్దరు వ్యక్తుల మధ్య చేలరేగిన ఘర్షణ...దాడితో కోమాలోకి వ్యక్తి

కడప జిల్లా రాజంపేటలో దారుణం జరిగింది. త్రాగునీటి మోటర్ విషయంలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. రాఘవా అనే వ్యక్తి కర్రతో తలపై దాడి చేయడంతో.. బాలజీ కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు వేలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో బాలజీ…