దాహంతో అల్లాడుతున్న విశాఖ

వాన జాడ లేదు.. నీటి చుక్క కనబడడం లేదు.. నదులు ఎండిపోతున్నాయి.. జలాశయాలు అడుగంటి పోతున్నాయి.. ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో విశాఖ తాగు నీటికి విలవిలలాడుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీ.. విశాఖ దాహంతో అల్లాడుతోంది. దప్పిక తీర్చుకునే మార్గం కానరాక…