వైజాగ్‌ బీచ్‌లో కరీంనగర్‌ జిల్లా యువకుడి మృతి

కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు వైజాగ్ బీచ్‌లో ఈతకు వెళ్లి మృతి చెందాడు. వీణవంక మండలం చల్లూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు స్నేహితులతో కలసి విశాఖ టూర్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం వైజాగ్  బీచ్‌లో…