ఐపీఎల్‌కు అదిరే ముగింపు

ఐపీఎల్‌12 కు ఎలాంటి ముగింపునివ్వాలో అచ్చంగా అలాంటి మ్యాచ్‌తోనే సీజన్‌కు తెరపడింది. ఉత్కంఠ పోరులో టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్లో 1 పరుగు తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబై చిరస్మరణీయ విజయం సాధించింది.…

ముంబై ఇండియన్స్‌ VS చెన్నై సూపర్‌కింగ్స్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది. ఎన్నికల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న పదిహేనో మ్యాచ్‌లో ముంబై వేదికగా ఈ రోజు ముంబై…

రిషబ్‌ పంత్ మ్యాచ్ ఫిక్సింగ్

ఐపీఎల్‌ను క్రేజ్‌తో పాటు వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో చెన్నైసూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు రెండేళ్ల పాటు ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాయి.ఆ తర్వాతా దాదాపు ప్రతి సీజన్‌లోనూ ఫిక్సింగ్‌ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.కిందటి తరాల్లో ఎంతోమంది టాలెంటెడ్‌…

ఐపీఎల్‌లో గంగూలీ రీ ఎంట్రీ...మరింత బలంతో ఢిల్లీ జట్టు

మార్చి 23 నుంచి ఐపీఎల్‌ సీజన్‌ 2019 ప్రారంభం కానుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా అభిమానులనూ, ప్రేక్షకులనూ పెంచుకుంటూ వెళ్తున్న ఐపీఎల్ మరోసారి అలరించేందుకు సిద్ధమైపోయింది. ఎవరెవరు ఏ జట్టుకు ఆడుతున్నారో తేలిపోయింది. ఏ రోజున ఎవరెవరు తలబడుతున్నారో తెలిసిపోయింది. ఇక రసవత్తరమైన…