వారానికే 4.80 కోట్ల షేర్ రాబట్టిన పందెం కోడి2

పందెం కోడి సినిమాతో టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న విశాల్, ఆ తర్వాత మాత్రం పూర్తిగా కోలీవుడ్ పై ఫోకస్ చేయడంతో తెలుగులో పెద్దగా విజయాలు అందుకోలేదు. అయితే మళ్లీ అభిమన్యుడు సినిమాతో తెలుగులో విశాల్ మంచి హిట్ ని సొంతం…