నేడు విశాఖ శారదాపీఠ శిష్య సన్యాస దీక్షా మహోత్సవం

శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవాలు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. కృష్ణానది తీరంలో ఉండవల్లి కరకట్ట పక్కన శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 3 రోజులుపాటు ఉదయం 8.30 నుంచి రాత్రి 8గంటల వరకూ…

విశాఖ శారదాపీఠ ఉత్తరాధికారిగా బాలస్వామి

శారదా పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామి కిరణ్‌కుమార్‌ శర్మకు శనివారం విజయవాడలో సన్యాస దీక్ష ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తన తర్వాత పీఠం బాధ్యత కిరణ్‌కుమార్‌ శర్మదే అని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర…

ఆ పాము నిజంగానే నీళ్లు తాగిందా..?

విశాఖ పారిశ్రామికవాడలో నాగుపాము హల్‌చల్‌ చేసింది. ఎండ వేడిమికి తట్టుకోలేక..బుసలు కొట్టడం ప్రారంభించింది. పాము పరిస్థితిని అర్థం చేసుకున్న స్థానికులు మంచినీరు పోసి.. దాని తాపాన్ని తీర్చారు.