నీటిదీపం...అమ్మవారి గుడిలో నీళ్లతో వెలిగే దీపం!

దీపం వెలిగించాలంటే ఏం చేస్తారు. నూనే లేదంటే నెయ్యి పోసి వెలిగిస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లోని కాలిసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిరంలో నీటితో వెలిగే దీపాన్ని చూడొచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా…ఇది అక్షరాల నిజం. ఈ దీపం గత ఐదేళ్ల…

ఎండ వేడికి బైక్ సీట్‌పై దోశె రెడీ!

ఎండలు మనుషులను కాల్చేస్తున్నాయి. ఉదయం పదింటికి బయటకు వస్తే నిప్పులతో స్నానం చేసినంత మంట నెత్తిన తగుల్తోంది. దీంతో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్పించి సాధారణంగా బయటికి రావడానికి జంకుతున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి ఉండటంతో ప్రజలు ఎండ…

ప్రియురాలి ఫోన్ తీసినందుకు జైలుకెళ్లాడు

ప్రేమించిన అమ్మాయి ఫోన్ చూసినందుకు ఒక యువకుడు జైలుకెళ్లాడు. ఫోన్ చూసినందుకే జైలుకు పంపిస్తారా అనే అనుమానం వస్తే..పదండి…ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లో ఫెయిల్స్‌వర్త్ నగరంలో మీరు గనక ఇలా ప్రియురాలి ఫోన్ అనుమతిలేకుండా తీసుకుని ఆమెను అవమానిస్తే…మీక్కూడా జైలు ఊచలు తప్పవు.…

కొడుకు చేసిన 'పని'..నడిరోడ్డుపైనె శిక్ష వేసిన తల్లి

స్కూల్‌లో తోటి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుక్కి కఠిన శిక్ష వేసిందో తల్లి. అమ్మాయిని తాకకూడని చోట తాకాడని.. నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగా ఆ శిక్షను అమలు చేసింది. క్రమశిక్షణ అంటే ఏంటో కొడుక్కి తెలిసేలా చేసింది.. ఈ ఘటన చైనాలో…