ప్రాణాల మీదకు తెచ్చిన ఫోన్‌ చాటింగ్‌

సెల్‌ ఫోన్‌ చాటింగ్‌ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం రుక్మాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చెర్కుపల్లి రమేష్‌ అనే వ్యక్తి మంబాపూర్‌లో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నారు. ఆయన ఇటీవల బీజేపీ తరఫున సర్పంచి ఎన్నికల్లో…

వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూడూరు మండలం మన్నెగూడ వదద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ-లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.