పోలీస్ వాహనంతో హల్ చల్ చేసిన యువకులు

హైదరాబాద్‌ వనస్థలిపురంలో పోలీస్‌ వాహనం హల్‌చల్ చేసింది. గస్తీ సిబ్బంది వాడే వాహనంలో నలుగురు యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హల్ చల్ చేశారు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గుర్యయారు.

జంతువుల ఎముకలతో నూనె తయారీ: పట్టించుకోని అధికారులు

వనస్థలిపురం ఆటోనగర్‌లో జంతువులు ఎముకులతో ఓ ముఠా కల్తీ నూనె తయారు చేస్తున్నారు. చనిపోయిన జంతువులు డంపింగ్ యార్డ్ వద్దకు చేర్చి ఎండ బెట్టి నూనెను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సంబందిత అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తుంది.

వనస్థలిపురం ఏటీఎం నగదు చోరీ

హైదరాబాద్ వనస్థలిపురం ఏటీఎం నగదు చోరీ కేసులో పోలీసుల పురోగతి సాధించారు. చెన్నైకి చెందిన రాంజీ గ్యాంగ్‌ పనిగా గుర్తించారు. ఇప్పటికే ఆ గ్యాంగ్ హైదరాబాద్‌లో ఆరుసార్లు దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు 20 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.…

వనస్థలిపురంలో భారీ దోపిడీ

హైదరాబాద్‌ వనస్థలిపురంలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎం సెంటర్‌లో డబ్బులు వేసేందుకు వచ్చిన వ్యాన్‌ సిబ్బంది దృష్టి మరల్చి 70 లక్షలు దోచుకెళ్లారు దొంగలు. యాక్సిస్‌ ఏటీఎంలో సెంటర్‌లో డబ్బులు నింపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై…