గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

శంషాబాద్‌లో మూడు రోజుల క్రితం మహిళ దారుణ హత్య మరవకముందే.. మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తోండుపల్లి గ్రామశివారులో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్ళతో మొది దారుణంగా హత్య చేశారు. ఘటనా…

జూబ్లీ హిల్స్ లో యువకుడి దారుణ హత్య

జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటగిరిలో వెంకటేష్ అనే వ్యక్తి ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.తెల్లవారుజామున ఈ హత్య జరిగింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

అనంతపురము జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. కాగా.. వైసీపీ శ్రేణులే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని తెలుగుదేశం నేత ఉమామహేశ్వర్ నాయుడు ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా జగన్ తమ…