ఫ్రోజెన్ ప్యాంట్...మనిషి లేకుండా నిలబడే ప్యాంట్స్

హాలీవుడ్ సినిమాల్లో కొన్ని పాత్రలకు అద్భుత శక్తులుంటాయి. ఒకరు నీటిని ఉపయోగించుకుని బలవంతులైతే…మరొకరు నిప్పుతో శక్తివంతులవుతారు. ఇదంతా పక్కా సినిమా స్క్రిప్ట్ ప్రకారం గ్రాఫిక్స్‌తో చేసే మాయాజాలం. ఇలాంటి సాహసాలు వాస్తవ జీవితంలో కుదరవు. అయితే…ప్రకృతి ప్రత్యేకంగా మనిషి రూపంలో ఉండనవసరం…

రోడ్డుపై డబ్బులు వెదజల్లుకుంటూ పోయిన ట్రక్కు...

అమెరికాలోని న్యూజెర్సీలో ఓ ఆర్మీ ట్రక్కు జాతీయ రహదారిపై డబ్బులు వెదజల్లుకుంటూ పోయింది. దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు రోడ్డు పొడవునా పడిపోవడంతో ఏరుకునేందుకు వాహనదారులు, పాదచారులు క్యూ కట్టారు. డబ్బులు ఏరుకునే వారితో రోడ్డు రద్దీగా మారింది. వాహన డ్రైవర్లు…

సౌదీ రాజు సల్మాన్ కు ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ మిత్ర దేశమైన సౌదీ అరేబియా పట్ల ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం మద్దతు లేకుండా సౌదీ అరేబియాలో రెండు వారాలు కూడా పదవిలో ఉండలేరని సౌదీ రాజు సల్మాన్‌ను హెచ్చరించారు. సౌదీ రాజు…

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని బేకర్స్‌ ఫీల్డ్‌ సిటీలో గుర్తు ఓ దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడి భార్య సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగుడు తనని తాను…