ఫేస్‌బుక్ పేజ్ లైక్ చేసిందని కళ్లు పీకేయాలనుకున్నాడు

  టెక్నాలజీ పుణ్యమా…మనుషుల్లో సున్నితత్వం, మానవత్వం రెండూ లేకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలకే ఎదుటివ్యక్తులపై అసహనంతో దాడి చేయడమో..కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీసేయడమో చూస్తున్నాం. ఇలాంటి చిన్న కారణంతో ప్రియురాలి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఓ వ్యక్తికి జైలు శిక్ష…

తాగి వాహనం నడపొద్దు..అలాగే! తాగి విల్లు రాయద్దు

తాగి వాహనం నడపరాదు…ఇది అందరికీ తెలిసిన మాటే! అయితే…ఈ మాటనే మరో రకంగా చెప్పాల్సి వస్తోంది. తాగి విల్లు రాసివ్వరాదు..అని. ఎందుకంటారా!? అయితే…మీరు లండన్‌లో ఉన్న ఓ ట్యాక్సీ డ్రైవర్‌ని అడగండి. ఆయన పూసగుచ్చినట్టు చక్కగా చెబుతాడు. లండన్‌కు చెందిన గ్యారీ…

పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని థెరిసా

పుల్వామా దాడి…ఆ తర్వాత భారత్ మెరుపుదాడులు…అభినందన్ అప్పగింత వరుస ఘటనలతో భారత్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ అన్ని దేశాల నుంచి విమర్శలను ఎదుర్కుంటోంది.అందరినుంచి వ్యతిరేక స్పందనలు రావడంతో పాకిస్తాన్ కూడా యుద్ధం గురించి ఆలోచించకుండా శాంతి చర్చలను కోరుకుంది.ఈ…

రావయ్యా...మాల్యా! త్వరలో భారత్‌కు

ప్రజల సొమ్ముని బ్యాంకుల ద్వారా అప్పు రూపంలో తీసుకుని దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా…ఇంతకాలం తర్వాత భారత్‌కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల ద్వారా దాదాపు రూ. 9 వేల కోత్లు తీసుకుని వెళ్లిపోయిన మాల్యాను రప్పించడానికి భారత్ విపరీతంగా…