ఇండోనేషియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలతో జనం బెంబేలు..

ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. భూకంప తీవ్రత మాగ్నిట్యూడ్‌ స్కేల్‌పై 7.1గా నమోదైంది. దీంతో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. చెప్పాలంటే ఇండోనేషియా ప్రజలు వరుస భూకంపాలతో భయాందోళనలకు గురవుతున్నారు. ఇక అక్కడి ప్రభుత్వం తీర ప్రాంతంలో…

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. భూకంప తీవ్రత అధికంగా ఉండడంతో అప్రమత్తమైన అధికారులు న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూ ప్రకంపనలకు స్థానికులు ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి…

మళ్లీ సునామీ హెచ్చరికలు

సునామీ సృష్టించే బీభత్సానికి ఎవరైనా సరే వణికిపోతారు. ఆ ఆలోచనే వెన్నులో వణుకుపుట్టిస్తుంది. వేల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న సునామీలను మనం గతంలో చూశాం. గంభీరంగా ఉండే సముద్రుడు హఠాత్తుగా విరుచుకు పడి, చూపే అలజడికి ఎన్నోసార్లు అల్లాడిపోయాం. ఇప్పుడు మళ్లీ…

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని సులవెసి ద్వీపంలో చోటుచేసుకున్న భారీ భూకంపం సునామీకి దారితీసింది. దీంతో దాదాపు 50 మంది చనిపోయారు. ఒక్క ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ 30 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 20 మందికిపైగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.…