ఇంటర్‌ ఫలితాల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ

రాష్టంలో తీవ్ర ఆందోళన కలిగించిన అంశం ఇంటర్మీడియట్‌ వివాదం. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరీక్షల్లో బాగా రాసిన విద్యార్థులు ఫెయిల్‌ కావడమే వివాదానికి కారణమైంది. అయితే ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తేల్చారు. ఈ అంశంపై…

ఎట్టకేలకు స్పందించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి

ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై ఎట్టకేలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పందించారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, ఎవరికి అన్యాయం జరగనీయబోమని హామీ ఇచ్చారు. ఫలితాలపై అనుమానమున్నవారు రీవాల్యూయేషన్‌కు అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి నివేదిక బట్టి.. బాధ్యులపై…

ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై రెండో రోజు కూడా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకు అనుమతి లేదంటూ…

విద్యార్థుల ఆత్మహత్యలపై దర్శకుడు మారుతి ట్వీట్‌

విద్యార్థుల ఆత్మహత్యలపై దర్శకుడు మారుతి స్పందించారు. పరీక్షలు మన ఫ్యూచర్‌ నిర్ణయించేవి కావని.. తానూ ఒకప్పుడు యావరేజ్‌ స్టూడెంట్‌ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత భవిష్యత్తులో యానిమేషన్‌ విభాగం టాపర్‌ అయ్యానంటూ ట్వీట్‌ చేశాడు. ఒకసారి ఫెయిల్‌ అయ్యామని ఆత్మహత్య…