ఇంటర్‌ ఫలితాల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ

రాష్టంలో తీవ్ర ఆందోళన కలిగించిన అంశం ఇంటర్మీడియట్‌ వివాదం. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరీక్షల్లో బాగా రాసిన విద్యార్థులు ఫెయిల్‌ కావడమే వివాదానికి కారణమైంది. అయితే ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తేల్చారు. ఈ అంశంపై…

బాధ్యత మరిచిన మంత్రి

ఆయనో బాధ్యత గల మంత్రి..ప్రజల మాన ప్రాణాలకు రక్షణగా నిలుస్తానని పవిత్ర హృదయంతో ప్రమాణ స్వీకారం చేశారు..ఇంటర్‌ బోర్డ్ నిర్వాకం తో 23 మంది విద్యార్ధులు బలైనా.. వారి కుటుంబాలకు అండగా నిలిచే మాటేది ఆయన నోటి నుండి రాలేదు. రాష్ట్రం…

ఇంటర్‌ బోర్డు ముట్టడికి విపక్షాల యత్నం

ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఇవాళ ఇంటర్ బోర్దు వద్ద ధర్నా చేయనున్నాయి.రిజల్ట్స్ గందరగోళం, కొందరు విద్యార్థుల ఆత్మహత్యలపై ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థి, యువజన సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆందోళనను ప్రతిపక్షాలు మరింత…

పిల్లల శవాల మీదగా వెళ్లినట్టే

పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులు ఫ్లకార్డులను పట్టుకుంటున్నాయి.వేసవి సెలవుల్లో రబ్బరు బంతులను ఎగరేయాల్సిన పిల్లలు పిడికిళ్లు బిగిస్తున్నారు.లేప్రాయపు హృదయాలన్నీ ఎండకు రోడ్డెక్కి మొరపెట్టుకుంటున్నాయి.నాన్నమ్మ ఇంటికో,అమ్మమ్మ ఊరికో చేరాల్సిన వాళ్లు ఊరికి ఉత్తరానికి పయనమయ్యారు.తెలంగాణా చెంపల మీద కన్నీరు కారుతోంది.అమ్మానాన్నల గుండెలెండిపోతున్నాయి.తప్పుడు లెక్కలు విద్యార్ధుల…