ఇవేమి ఫలితాలు దేవదేవా..

తెలంగాణ ఓటర్ల మనోనైజం అంతుచిక్కడం లేదు… తెలంగాణ ఓటర్ల అభిమతం తెలియడం లేదు.. తెలంగాణ ఓటర్లు ఎవరి పక్షమో తేలడం లేదు. ఒక్కో ఎన్నికకు ఒక్కో విధంగా మిశ్రమ ప్రేమను చూపిస్తున్నారు తెలంగాణ ఓటర్లు. తెలంగాణ శాసన సభకు జరిగిన ముందస్తు…

32 స్థానాల్లో కారు జోరు...TRS చరిత్రలోనే ఘన విజయం

  పరిషత్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు చూపించింది.3557 ఎంపీటీసీలు,449 జెడ్పీటీసీల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేశారు.1377 ఎంపీటీసీ,73 జెడ్పీటీసీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.దాదాప 32 జెడ్పీటీసీలను కైవసం చేసుకుంది.చాలా ప్రాంతాల్లో కారు స్పీడ్‌కు హస్తం కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది.దాదాపు…

నేడు స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నైకి వెళ్లారు. పర్యటనలో భాగంగా శ్రీరంగంతో పాటు మరికొన్ని ఆలయాలను కేసీఆర్ సందర్శించనున్నారు. అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కూటమి ఏర్పాటుపై చర్చించనున్నారు

కేసీఆర్ సారూ... ఎందుకీ ఎదురు దెబ్బలు..!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఇటు ఇంటర్ ఫలితాల గందరగోళం కొనసాగుతూ ఉండగానే రాష్ట్ర హైకోర్టు రెండు కేసుల్లో ఒకింత సీరియస్ గానే వ్యాఖ్యలు చేసింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ,…