హరీష్‌ అసంతృప్తితో ఉన్నారంటున్న ఓ వర్గం

టీఆర్ఎస్ పార్టీలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటున్నాయా..? పార్టీ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వెనుక ఆంతర్యమేంటి..? ట్రబుల్‌ షూటర్‌ను కలిసేందుకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఎందుకు తరలివచ్చారు..? ఇంతకీ అది హరీష్‌పై ఉన్న అభిమానమా.. లేక…