చేరికల జోరు...కారులో బేజారు...!!!

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వూహించని పరిణామాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఏ పార్టీలో చేరుతారో, ఎవరు ఎవరికి ప్రచారం చేస్తారో తెలియని పరిస్ధితి నెలకొంది. తెలుగుదేశం…

కాంగ్రెసోళ్లంత నెత్తిమీద దస్తీ వేసుకొని పోవాల్సిందే : కేటీఆర్‌

కాంగ్రెస్‌ నాయకులు ఎంత తిరిగిన తెలంగాణ ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని కేటీఆర్‌ అన్నారు.ఇక తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నెత్తి మీద దస్తీ వేసుకోని పోవడమే తప్పా చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. గురువారం జనగామలో ఏర్పాటు చేసిన కార్యకర్తల…

తెలంగాణలో టీఆర్ఎస్ విజయానికి ఏపీలో సంబరాలు

తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు దేశవ్యాప్తంగా సంచలంగా మారింది. మొత్తం 119 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 88 స్థానాలు గెలిచి ఏకఛత్రాధిపత్యం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండవసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో సంబరాలు…

టీఆర్ఎస్‌లో పెరుగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ పోటీచేసిన 119 స్థానాల్లో 88 చోట్ల గెలుపొందింది. ఎన్నికల ప్రక్రియ ముగిసినా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. తాజాగా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా…