టీఆర్ఎస్‌కు ఈ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు...!

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు జాతీయ స్థాయిలో చర్చనీయాంసంగా మారింది. ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో 88 స్థానాలు గెలుపొంది ప్రతిపక్షాలకు మాట్లాడ్డానికి నోరుపెగలకుండా చేసింది. కొన్ని స్థానాల్లో ఇతర పార్టీల్లోని కీలక నేతలను కూడా మట్టికరిపించిన గులాబీ పార్టీ…ఇదే ఎన్నికల్లో…