తాగి వాహనం నడపొద్దు..అలాగే! తాగి విల్లు రాయద్దు

తాగి వాహనం నడపరాదు…ఇది అందరికీ తెలిసిన మాటే! అయితే…ఈ మాటనే మరో రకంగా చెప్పాల్సి వస్తోంది. తాగి విల్లు రాసివ్వరాదు..అని. ఎందుకంటారా!? అయితే…మీరు లండన్‌లో ఉన్న ఓ ట్యాక్సీ డ్రైవర్‌ని అడగండి. ఆయన పూసగుచ్చినట్టు చక్కగా చెబుతాడు. లండన్‌కు చెందిన గ్యారీ…

ఎన్నికలు ఎన్నికలే...దోస్తీ దోస్తీనే!

ఇది ఐకమత్యం గురించి మాట్లాడుకునే సంఘటన.సిద్ధాంతాలు వేరైనా స్నేహం ఒకటే అని చెప్పిన సందర్భం.దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ పెరిగిపోతోంది.ఒకవైపు ప్రాంతీయ పార్టీల దూకుడు,మరోవైపు మోదీ హవా, ఇంకోవైపు కాంగ్రెస్, వామపక్షాల జోరు. విమర్శలు, ప్రతివిమర్శలు…నాయకుల సంగతి ప్రత్యెకంగా చెప్పక్కరలేదు. ఎన్నికలు ముగిసిన…

నిద్రపోయినందుకు డబ్బులు వచ్చాయి..!

నిద్రపోతే డబ్బులు చెల్లిస్తామంటే మనలో అందరూ సిద్ధంగా ఉంటారు. ఎక్కడైనా పనిచేస్తే డబ్బులు ఇస్తారు. కష్టపడితే డబ్బులు ఇస్తారు. కానీ ఒక వ్యక్తి నిద్రపోతున్నందుకు డబ్బులు చెల్లించారు కొంతమంది. అదెలాగో చెప్తే మీరు కూడా నిద్రపోదామని అనుకుంటున్నారా…? అది అందరికీ వర్తించదులెడి.…

జీవితంలో నేలపై కాలు పెట్టని బాబా తెలుసా మీకు!?

మీరు నేలపై కాలు పెట్టకుండా ఉండగలరా? ప్రపంచంలోని ఏ మనిషైనా కాలు కింద పెట్టకుండా బ్రతకలేరు. ఎవరైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటే తప్పించి ఇది సాధ్యం కాదు.  ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నటువంటి కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రకరకాల ప్రాంతాలనుంచి నాగ…