జన్మనిచ్చిన నెలరోజులకే మళ్లీ కవలలు

అప్పుడప్పుడూ వింతలు జరుగుతుంటాయి. కాలం మన నమ్మకాల మీద దెబ్బకొట్టి ఆశ్చర్యాలను పరిచయం చేస్తుంది. కచ్ఛితంగా షాక్‌కు గురిచేస్తుంది. అసాధ్యమనుకున్నవాటిని సాధ్యం చేసి మన ఎదురు నెలబెడతాయి. ఈ సంఘటనా అలాంటిదే. ఇప్పటివరకూ మనం… ఒకే కాన్పులో కవలలు పుట్టడం చూశాం.…