శ్రీకాకుళంలో మందుబాబులు రెచ్చిపోయారు

అసలే ఎండాకాలం. నోరు మంచినీళ్ల కోసం ఎండగట్టుకపోతుంటే.., మందుబాబులు మాత్రం ఎండకు తట్టుకోలేక బీర్లను తెగతాగేస్తున్నారు. ఇంకేముంది అసలే కోతి.. ఆపైన కళ్లు తాగి అన్న చందంగా ఓ వైన్‌ షాప్‌లో చిన్న గొడవకు తలలు పగిలేలా చావగొట్టుకున్నారు ఈ మందుబాబులు.…