'బొమ్మరిల్లు' భామ రీ ఎంట్రీ!

బొమ్మరిల్లు సినిమాలో హ.. హ.. హాసిని అంటూ తెలుగు ఆడియన్స్ మెప్పించిన బ్యూటీ జెనీలియా…పెళ్ళి తరువాత సినిమాలకు ప్యాకప్ చెప్పిన ఈ అమ్మడు, ఇప్పుడు ఫేస్ కు మేకప్ వేసుకోవడానికి రెడి అవుతుంది…మరి ఈ బ్యూటీ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా…

బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో..బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం ఫాన్స్ ను సంపాదించుకున్నాడు. బాహుబలితో క్రేజీ హీరోగా మారిపోవడంతో హిందీలో ఈ హీరోతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు గట్టిగానే ప్రయత్నం చేశారు…

కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా ?

మహానటి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ స్క్రీన్‌పై పాపులర్ అయింది కీర్తీ సురేష్. ఈ సినిమా సక్సెస్‌తో వరుసగా స్టార్స్ సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఈ బ్యూటీకి నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం కీర్తి రెండు సినిమాలతో బిజీగా ఉంది. అయితే…

పెళ్లి పత్రికపై 'బాలయ్య' ఫోటో...ఓ వీరాభిమాని రచ్చ

శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుమారుడి పెళ్లి సందర్భంగా తయారు చేయించిన శుభలేఖమీద దేవుడి ఫోటోకు బదులుగా అభిమాన హీరో బాలకృష్ణ ఫోటో ప్రింట్ చేయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మే 13 వ తేదీన జరిగే వివాహానికి బాలకృష్ణ అభిమానులంతా…