చిన్న పొరపాటు వల్ల పుల్వామా దాడి జరిగింది

అక్కడున్న వారికి శబ్దం వినగానే చెవుల్లో యుద్ధం జరుగుతున్నట్టు అనిపించింది. గాలి రంగు మారింది. రహదారి అంతా మట్టి శకలాలు, రక్తం అంటిన ధూళితో నిండిపోయింది. అక్కడక్కడా శరీరాలు. అవి ఒక దేశాన్ని కాపాడే శరీరాలు. దేశ రక్షణకు ప్రాణాలను ఒడ్డిన…