టిక్‌టాక్‌లో దుమ్మురేపుతున్న సైకిల్ ఛాలెంజ్

బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌ల తర్వాత ఇప్పుడు కొత్తగా #CycleOhCycle ఛాలెంజ్ వైరల్‌గా మారింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘సైకిల్ సైకిల్ వోమారి సోనారి సైకిల్ వో’ పాట ప్లే అవుతుంటే సైకిల్ తొక్కుతున్నట్టు డ్యాన్స్ చేయడమే #CycleOhCycle ఛాలెంజ్. ఈ సరికొత్త ఛాలెంజ్ స్వీకరించినవారంతా…