అతి నిద్రతో ప్రాణానికి ముప్పు

జననమరణాలతో పాటు అత్యంత సహజాతిసహజమైనది నిద్ర. సరైన ఆరోగ్యం ఉండాలంటే కచ్ఛితంగా సరిపడా నిద్రపోయే తీరాలి. ఏయే వయసుల వారు ఎంతసేపు నిద్రపోవాలనే దానికి కొన్ని లెక్కలున్నాయి. వీటిని పాటించకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పసిపిల్లలు 18…