తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్‌తో కలిపి పనిచేశా: చంద్రబాబు

తెలంగాణ ప్రజల కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పని చేశానని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ జిల్లాలో జరిగిన ఆత్మీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలు విభేదాలు లేకుండా ముందుకు సాగాలన్నదే తన ఆకాంక్ష అని…

ఏపీకి ముంచుకొస్తున్న మరోముప్పు

ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రజలను వరుస తుపాన్లు వణుకు పుట్టిస్తున్నాయి. ఇటీవల తిత్లీ తుఫాన్ విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే..ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఉత్తరాంధ్రలో తిత్లీ అల్లకల్లోలం సృష్టిస్తే.. ఇప్పుడు దక్షిణాంధ్రపై పంజా విసిరేందుకు మరో తుఫాన్ దూసుకొస్తోంది. మచిలీపట్నానికి దక్షిణ…

ఇడియట్‌ అన్నందుకు లక్షల్లో జరినామా, 60 రోజుల జైలు శిక్ష

చాలా మంది తమ జీవితాల్లో ఒక్కసారైనా ఫైన్‌ కట్టే ఉంటారు. ఈ పరంపర స్కూల్‌ వయసు నుంచే ప్రారంభమవుతుంది. క్లాస్‌కు ఆలస్యంగా వెళ్లినందుకో, డ్రస్‌ కోడ్‌ ఫాలో అవనందుకో బడి వయసులో ఫైన్‌ కట్టే ఉంటాం. కాలేజ్‌లోనూ ఏదో ఒక కారణానికి…