ఇండియా టుడే సర్వే...మళ్లీ కేసీఆరే!

తెలంగాణలో డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది…

కర్ణాటకలో ఉప ఎన్నికల్లో బీజేపీ కి ఘోర పరాజయం

కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి విజయ పథంలో దూసుకుపోతుంది. రాష్ట్రంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలు, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు నేడు కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ స్థానాలకు నవంబర్ 2న ఉప ఎన్నిక…

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌పై అమెరికా రెండో విడత కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది.  ఇరాన్‌తో న్యూక్లియార్‌ డీల్‌ నుంచి అమెరికా వైదొలగడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఆంక్షలు ఇరాన్‌ చమురు…