అగ్రిగోల్డ్‌ మోసాలకు మరో వ్యక్తి బలి

లక్షలాది మంది అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. బాధితుల్లో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి చూపడం లేదని బాధితులు భగ్గుమన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు జీఎస్‌ఎల్‌ వెనక్కి తగ్గడంతో బాధితుల ఆందోళనకు బాటపట్టారు. వాయిదా… అగ్రిగోల్డ్…

గోల్డ్‌మెడల్‌కు... ఒక్క అడుగు దూరంలో మేరీ కోమ్

భారత బాక్సర్ ఎంసీ మేరీకోమ్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్ లో ఆరో స్వర్ణానికి అడుగు దూరంలో నిలిచింది. 48 కిలోల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్లో ఉత్తర కొరియా బాక్సర్‌ కిమ్‌ హ్యాంగ్‌ మిని…

లక్షకు పైగా ఏటీఎంలు బంద్ కాబోతున్నాయా?

గతంలో నగదు కావాలంటే ఏటీఎంకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. కానీ 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలలో నగదుని ఉంచడమే గగనం అయిపోయింది. ఉన్న కొన్ని ఏటీఎంలూ…ఒక్కోసారి పనిచేయకుండా మొరాయిస్తున్నాయి. ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ప్రజల…