జీవితాన్ని తలకిందుల చేసిన కొబ్బరి కాయ

ఒక కొబ్బరికాయ ఒక ఎమ్మెల్యే జీవితాన్ని తలకిందులు చేసింది. నియోజకవర్గంలో అధికారమంత తమ చేతుల్లో పెట్టుకొని ఒక వెలుగు వెలిగిన చొప్పదొండి ఎమ్మెల్యే బొడిగే శోభ కొబ్బరికాయ కారణంగా మాజీ కావాల్సి వచ్చింది. 2014లో చొప్పదొండి నుంచి ఎస్పీ రిజర్వేషన్‌లో టీఆర్‌ఎస్…