ఓటమికి చేరువలో నందమూరి సుహాసిని

ఊరువాడా సంబరాల్లో మునిగితేలుతున్న తెరాస. కౌంటింగ్ మొదలైనప్పటినుంచి స్పష్టమైన అధిక్యతను సాధిస్తూ…ప్రజాకూటమికి ఎక్కడా దరిదాపుల్లో రానివ్వకుండా కారు దూసుకుపోతోంది. దీంతో విజయం మాకే అని టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు విజయోత్సవాల్లో తేలుతున్నారు. సంబరాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు మొదటినుంచి కూడా ప్రజాకూటమి…

హరీష్ రావు పాత రికార్డుని దాటబోతున్నాడా!

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకీ కేరాఫ్‌ అడ్రస్‌ సిద్దిపేట ఎమ్యేల్యే అభ్యర్థి హరీష్‌ రావు. ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా ఆయన మరోసారి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. గత ఎన్నికలలో 93,328 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీ సాధించిన హరీష్‌…

తొలిరౌండ్ నుంచి అధిక్యతతో దూసుకుపోతున్న టీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాల కౌంటింగ్ మొదలయింది. ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత పధానంగా టీఆర్ఎస్ పార్టీ తొలి రౌండ్ నుంచి అధిక్యతను సాధిస్తూ వస్తోంది. టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా గట్టేక్కే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్ ఫలితాలు…

ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కొన్ని నిమిషాలే మిగిలుంది. ఉదయం 8 గంటలకు లిక్కింపు మొదలవుతుందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి మీడియా ప్రకటనలో తెలిపారు. నాయకుల భవితవ్యం ఈవీఎం మెషీన్లలో ఉంది. ఓటర్ల ఆశీర్వాదం ఎవరికి వరిస్తుందో చూడాలి. చాలా…