నాలుగు ఓట్లు ఉంటే.. ఇంటికో కలర్‌ టీవీ

ప్రచార పర్వం ముగియడంతో ఓటర్లను మెప్పించే పనిలో పడ్డారు నేతలు. చివరి నిమిషంలో వీలైనంత మందికి వలవేసేందుకు సిద్ధమయ్యారు. ఓటుకు నోటు మాత్రమే కాదు.. మందు కూడా పంపిణీ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ పంచితే.. వారికే విజయావకాశాలు అనే లెక్కన పంపిణీ…

పదుల కిలోమీటర్లు వచ్చి ఓటు వేయాలి కానీ ...

రాజకీయ నాయకులు ఎప్పుడూ చెప్పే మాట అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అని…కానీ అన్ని ప్రాంతాల్లో అలాగే ఉందా? పాలనలోని ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నారా? అన్ని సౌకర్యాలు సకాలంలో అందుతున్నాయా? వీటన్నిటికీ ‘ లేదు ‘ అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే…

బాలకృష్ణను అనుసరిస్తున్న రాహుల్‌గాంధీ!

మిగతా సమయాల్లో కంటే ఎన్నికల సమయంలో నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసే అడుగు, చెప్పే మాట ఎక్కడా తప్పకూడదు. తప్పితే వచ్చే అనర్థం ఫలితాల్లోనే చూపిస్తుంది. అలా మాటల్లో తడబడుతూ దొరికిపోయే వాళ్లలో బాలకృష్ణ ముందుంటారు. ఆ తర్వాత రాహుల్…