తీగల వంతెన.. పర్యాటక నిచ్చెన

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి తీగల వంతెన నిర్మాణం అందుబాటులోకి రానుంది. దేశంలోనే ఎన్నో ప్రత్యేకతలు ఉన్న తీగల వంతెన నిర్మాణం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతోంది. తద్వారా అది పర్యాటక కేంద్రంగా మారనుంది. అర కిలోమీటర్‌ వంతెన నిర్మాణం కోసం 181…

పెద్దపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని మెయిన్ రోడ్ లో గల అర్షద్ ఫుట్వేర్ లో షార్ట్ సర్క్యూట్‌లో అగ్ని ప్రమాదం సంభ‌వించి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చెప్పుల దుకాణం కాలి బూడిద అయింది. స్థానికులు అగ్నిమాపక…

చేవెళ్ల RDO ఆఫీస్‌ ముందు రైతు ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల RDO ఆఫీస్‌ ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జంగయ్య అనే తన భూమిని ఇతరులు కాజేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకపోవడంతో కుటుంబంతో సహా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రాజగోపాల్‌రెడ్డి యూటర్న్‌.. అయోమయంలో క్యాడర్‌

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారా..? లేక యూటర్న్‌ తీసుకుంటారా..? ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. అయితే.. ఇటీవల రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. చెప్పాలంటే.. స్వయంగా తానే కాంగ్రెస్…