ఇంటర్‌ ఫలితాల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ

రాష్టంలో తీవ్ర ఆందోళన కలిగించిన అంశం ఇంటర్మీడియట్‌ వివాదం. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరీక్షల్లో బాగా రాసిన విద్యార్థులు ఫెయిల్‌ కావడమే వివాదానికి కారణమైంది. అయితే ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తేల్చారు. ఈ అంశంపై…

నర్సాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది.జనగాం జిల్లా తకిగొప్పుల మండల నర్సాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్ధి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.నర్మెట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధమ సంవత్సరం పూర్తి చేసుకున్న అరవింద్ మూడు సబ్జెక్టులో ఫైల్ అయ్యాడు.తల్లిదండ్రులు మందలించడంతో…

ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటి ఏం తేల్చుతుంది?

ఇంటర్ ఫలితాల తప్పుల తడకపై ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ విచారణ మంగళవారం జరిగింది. దాదాపు ఐదుగంటలపాటు బోర్డులో విచారణ జరిగింది. ఇవాళ సాయంత్రం నివేదిక ఇస్తామని త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇంతకీ న త్రిసభ్య కమిటీ విచారణ ఎలా…

తప్పెవరిది...శిక్ష ఎవరికి..!?

ఒకటి..ఒకటి..ఒకటి..ఒకటి…రెండు..రెండు..మూడు..మూడు..మూడూ..! ఇవి ఫలితాలు రాగానే సాయంత్రం పూట టీవీలో వచ్చే ఘరానా ప్రైవేటు కాలేజీల ర్యాంకులు కావు. ఘనత వహించిన ఇంటర్ బోర్డు మూల్యాంకనం వల్ల ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు వచ్చిన మార్కులు. విచిత్రమేంటంటే ఈ నంబర్లతో పాటు సున్నా…