తెలంగాణలో బలోపేతంపై బీజేపీ దృష్టి!

అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన తెలంగాణ బీజేపీకి, ఇంటర్మీడియట్ ఇష్యూపై చేసిన పోరాటంతో కొంత చలనం వచ్చింది. ప్రజాసమస్యలే అజెండాగా ఉద్యమాలకు సై అంటున్నారు కమలనాథులు. మరోసారి, కేంద్రంలో వచ్చేది మోదీ సర్కారేనని…రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్…

పది పడవల ప్రయాణం కాంగ్రెస్‌కు పనికొస్తుందా...!?

“ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఎవరితో కలవడానికైనా సిద్ధంగా ఉండాలి” ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న సోనియాగాంధీ కలలను నెరవేర్చేందుకు ప్రతిపక్షాలన్నింటితోనూ కాంగ్రేస్‌స్నేహహస్తం చాస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 23న తమతో…

తెలంగాణలో పరిషత్‌ తొలి పోరు

తెలంగాణలో పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో తొలి దశలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2 వేల 97 ఎంపీటీసీ.. 195 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..…

స్థానికం ముంచుతుందా...! కారులో గుబులు..!

తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో గుబులు పుట్టుకుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓటమి తప్పదా..? అనే ఆందోళన టీఆర్‌ఎస్‌ నాయకులను వేధిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ప్రమేయం లేకపోవడంతో…