నిజామాబాద్‌ ఎన్నికకు లైన్‌ క్లియర్‌

నిజామాబాద్‌ ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. స్వతంత్ర ఎంపీ అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.ఎన్నికలపై స్టే ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది.అంతేకాదు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తెలిపింది.మరోవైపు ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల…

భారీగా నగదు,మద్యం సీజ్

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ప్రలోభాల పర్వం పెరిగింది. దేశవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం ఏరులై పారుతోంది. దీంతో దాడులు చేసిన ఎన్నికల అధికారులు దేశవ్యాప్తంగా భారీగా నగదు, మద్యాన్ని సీజ్ చేశారు. ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా భారీగా డబ్బు, మద్యం…

ఓటమికి చేరువలో నందమూరి సుహాసిని

ఊరువాడా సంబరాల్లో మునిగితేలుతున్న తెరాస. కౌంటింగ్ మొదలైనప్పటినుంచి స్పష్టమైన అధిక్యతను సాధిస్తూ…ప్రజాకూటమికి ఎక్కడా దరిదాపుల్లో రానివ్వకుండా కారు దూసుకుపోతోంది. దీంతో విజయం మాకే అని టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు విజయోత్సవాల్లో తేలుతున్నారు. సంబరాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు మొదటినుంచి కూడా ప్రజాకూటమి…

హరీష్ రావు పాత రికార్డుని దాటబోతున్నాడా!

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకీ కేరాఫ్‌ అడ్రస్‌ సిద్దిపేట ఎమ్యేల్యే అభ్యర్థి హరీష్‌ రావు. ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా ఆయన మరోసారి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. గత ఎన్నికలలో 93,328 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీ సాధించిన హరీష్‌…