కవిత,రేవంత్‌రెడ్డి వెనుకంజ

నిజామాబాద్ తెరాస అభ్యర్థి కె.కవిత వెనుకంజలో ఉన్నారు. భాజపా అభ్యర్థి అర్వింద్‌ 18వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. తెరాస 1342 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

పెళ్లికి రండి... ఎన్నికల ఫలితాలు వీక్షించండి!!

పెళ్లికి వెళ్తే ఎవరైనా భోజనాలు పెడ్తారు.. కొంచెం ఉన్నవాళ్లైతే రిటర్నులు గిఫ్టు ఇచ్చి పంపిస్తారు.. మరీ ధనవంతులైతే వెండి వస్తువులను బహుమతిగా ఇచ్చి తమ ప్రెస్టేజ్‌ను చాటుకుంటారు. కానీ నెల్లూరులో ఓ వ్యాపారి తన కుమార్తె వివాహ వేడుకకు వచ్చేవారికి ఓ…

టీఆర్ఎస్‌లో పెరుగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ పోటీచేసిన 119 స్థానాల్లో 88 చోట్ల గెలుపొందింది. ఎన్నికల ప్రక్రియ ముగిసినా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. తాజాగా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా…