పది పడవల ప్రయాణం కాంగ్రెస్‌కు పనికొస్తుందా...!?

“ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఎవరితో కలవడానికైనా సిద్ధంగా ఉండాలి” ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న సోనియాగాంధీ కలలను నెరవేర్చేందుకు ప్రతిపక్షాలన్నింటితోనూ కాంగ్రేస్‌స్నేహహస్తం చాస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 23న తమతో…

మండలి అభ్యర్ధులు... కారులో కుదుపులు!!

తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్తి ప్రబలుతోందా? అధినేత నిర్ణయాల పట్ల కిందిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పరిషత్ ఎన్నికల్లో మొదలైన పెదవి విరుపులు ఇప్పుడు మండలి ఎన్నికల వరకూ చేరాయంటున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన…

హరిప్రియ ఎన్నికల ప్రచారం లో రాళ్ళ దాడి

ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రల గ్రామం లో శాసన సభ్యురాలు హరిప్రియ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆమె ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఇటీవల ఆమె పార్టీ మారడం పై కాంగ్రెస్ శ్రేణులు అసహనం గా ఉన్నారు.దింతో అక్కడ కాంగ్రెస్…

కమలనాథుల "ఉనికి"పాట్లు...!

తెలంగాణలో భారతీయ జనతాపార్టీ తన ఉనికిని చాటుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. ఎన్నికలకు ముందు చేయాల్సిన పనులను ఇప్పుడు చేసేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ సర్కారు మీద కత్తులు నూరుతోంది. ఇంటర్ ఫలితాల గందరగోళంపై పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ రాష్ట్ర…