కాపు రిజర్వేషన్లపై అట్టుడికిన అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లపై హాట్‌హాట్‌ చర్చ జరిగింది. మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారని సీఎం జగన్‌ అన్నారు. గోదావరి జిల్లాలో టీడీపీకి వచ్చిన సీట్లే నిదర్శనమన్నారు. తాము రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న ఆయన.. బడ్జెట్‌ రెండువేల…

టీడీపీలో ముదిరిన వివాదం: కేశినేని నాని టీడీపీ వీడుతున్నట్లేనా!

ఏపీ టీడీపీలో ట్విట్టర్‌ వార్ ముదురుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నని టార్గెట్ చేస్తూ వరుస ట్విట్లు చేసిన ఎంపీ కేశినేని నాని తాజాగా అధినేతను టార్గెట్ చేస్తూ ఘాటు ట్విట్ చేశారు. తన లాంటి వాళ్లు పార్టీకి వద్దనుకుంటే పార్టీ…

ట్వీటర్‌లో కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..ఈసారి టీడీపీ నేత టార్గెట్‌!

గత కొద్ది రోజులు వరుస ట్విట్‌లతో హాట్ టాపిక్‌గా మారిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా మరో ట్విట్‌తో సంచలనం రేపారు. ఏమీ తెలియని వారు, ఏమీ తెలియని వారు కూడా ట్వీట్లు చేస్తుండటం దౌర్భాగ్యమని ట్విట్ చేశారు.…

అనంతపురంలో టీడీపీ,వైసీపీ మధ్య ఘర్షణ..

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తచెరువులో తొలి ఏకాదశి సందర్శంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.