బెజవాడలో ఫ్లెక్సీల కలకలం

బెజవాడలో రెండు పార్టీలు నేతలు వినూత్న రీతిలో విమర్శలకు ఎక్కుపెట్టారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పడు కాక రేపుతున్నాయి. టీడీపీ నేత కాట్రగడ్డ బాబు, పవన్ ను విమర్శిస్తూ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర…