కష్టాల కడలిలో టీడీపీ !

తెలుగువారి ఆత్మగౌర‌వ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ మ‌నుగ‌డ ప్రశ్నార్థకంగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు వైసీపీ…అటు బిజేపి ఎత్తుగడలు ఆ పార్టీకి రాజ‌కీయ భ‌విష్యత్ లేకుండా చేసే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం మొద‌లైంది. కానీ 40 శాతం ఓట్లను సంపాదించిన…

గంటా పార్టీ మారబోతున్నారా..! మిగిలిన 15 మంది ఎవరు?

నందమూరి తారకరామారావు నిర్మించిన తెలుగుదేశం పార్టీ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొనబోతోందా? అంటే…పరిస్థితులను గమనిస్తే నిజమే అనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం తర్వాత గురువారం నాడు నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరి పెద్ద షాక్ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ విదేశీ…

ఏపీలో ఆపరేషన్ కమలం !

ఫలితాల అనంతరం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఏపీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. కేశినేని కేంద్రంగా టీడీపీలో ప్రకంపనలు మొదలయినట్టుగా కనిపిస్తున్నాయి. ఏపీకి హోదా ఇవ్వడం, టీడీపీని దెబ్బతీయడం, బీజేపీని బలపర్చడం లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోందట. బీజేపీ జాతీయ…

ఏపీ టీడీపీలో కీలక మార్పులు

ఏపీ టీడీపీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు ఆపార్టీ అధినేత చంద్రబాబు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎంపీ రామ్మోహన్‌ నాయడు… అలాగే టీడీఎల్పీ నేతగా పయ్యావుల కేశవ్‌.. అటు శాసనమండలి పక్షనేతగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగే సమయంలో…