ఏపీలో సిద్ధమవుతున్న "గోపి" లు..!!?

గోపి. ఓ మంచి పేరు. రాజకీయాలలో మాత్రం పార్టీలు మారే నాయకులకు ప్రజలు ప్రేమతో ఇచ్చే బిరుదు. ఎన్నికల్లో అభిమానించిన పార్టీకి ఓటు వేసిన ప్రజలను మోసగించి అధికారంలో ఉన్న పార్టీలోకి మారే వారిని గోపి అని పిలుస్తున్నారు. ఇంతకీ గోపి…