టాక్సీవాలాను బ్రేక్‌డౌన్ చేసిన తమిళ్‌రాకర్స్

సినిమా నిర్మించడానికి ఎంత కష్టం ఉంటుందో…ఆ సినిమా విడుదల చేయడానికి నిర్మాతలకు అంతే కష్టమైపోయింది. ఏడాదికి ముందు రిలీజ్ కావాల్సిన టాక్సీవాలా సినిమా నిర్మాతల పరిస్థితి అలాగే ఉంది. తమిళ్‌రాకర్స్ అనే సైట్ విడుదలయ్యే ప్రతీ సినిమాని పైరసీ చేస్తూ సినిమా…