తమిళనాడులో ఘోర ప్రమాదం: 10 మంది మృతి

తమిళనాడులోని విల్లుపురంలోని అన్నా ఫ్లె ఓవర్ పై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మినీ వ్యాన్ – ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 14 మంది కార్మికులు కంచీపురం జిల్లా నుంచి తిరువూరు…

ఐదేళ్లు కష్టపడి మహిళలు జీవం పోసిన నది..!

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలో వర్షాభావ పరిస్థితులు ఎక్కువైపోవడం, నీటిమట్టం తగ్గిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీటి వినియోగం కూడా ఎక్కువగా పెరిగిపోతూండటంతో భూగర్భ జలాలు కూడా పూర్తీగా తగ్గిపోయే స్థితికి వచ్చేశాయి. ఇక నదులు కూడా అంతరించిపోతున్నాయి. దేశంలోని…

నేడు స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నైకి వెళ్లారు. పర్యటనలో భాగంగా శ్రీరంగంతో పాటు మరికొన్ని ఆలయాలను కేసీఆర్ సందర్శించనున్నారు. అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కూటమి ఏర్పాటుపై చర్చించనున్నారు