సైరా నరసింహారెడ్డికి వరుసగా అడ్డంకులు

సైరా నరసింహారెడ్డికి ఏమయ్యింది. ఆ సినిమాకు షూటింగ్‌కు వరసగా ఎందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ ఆటంకాలు యాదృచ్ఛికమా… లేక సైరా నరసింహారెడ్డి శాపమా? నరసింహారెడ్డిని బ్రిటిష్‌వాళ్ల చంపేసి… ఆయన తలను ఉయ్యాలవాడ కోటకు వేలాడదీశారు. దాన్ని అలాగే వదిలేశారు చాలా సంవత్సరాలు.…